Saturday, 14 November 2026

నిజామాబాద్

కెసిఆర్‌ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలపై పోరు

క్షమాపణలుచెప్పే వరకు ఆగదన్నకాంగ్రెస్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జనంసాక్షి): కెసిఆర్రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనలపై తముద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. కెసిఆర్‌ దీనిపై బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. మేధావులు కూడా దీనిని తీవ్రంగా ఖండిరచాలన్నారు. రాజ్యాంగ…

దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు

రైతుబంధు అమలే ఇందుకు నిదర్శనం:ఎమ్మెల్యే నిజామాబాద్‌,ఫిబ్రవరి8  (జనం సాక్షి) : సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళివ్‌ గుప్తా అన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన…

పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం

ఫలించని టిఆర్‌ఎస్‌ ప్రయత్నాలు సమస్యతో లబ్దిపొందాలని చూస్తున్న కాంగ్రెస్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి8  (జనం సాక్షి) : పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో అత్యధికంగా పసుపు పండిస్తున్నా పంట మద్దతు ధర కోసం…

థర్డ్‌వేవ్‌ ప్రభావం అంతంతమాత్రమే

కట్టడిచర్యలతో తగ్గుతున్న కేసులు కామారెడ్డి,ఫిబ్రవరి8  (జనం సాక్షి) :కరోనా మొదటి, రెండో దశలో విజృంభించి అల్లకల్లోలం సృష్టించిన కరోనా థర్డ్‌వేవ్‌ జిల్లాలో పెద్దగా ప్రభావంచూపలేదు. థర్డ్‌వేవ్‌లో చాలా మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరే తీవ్ర పరిస్థితి రాలేదు. జిల్లాలో…

రహదారుల విస్తరణపై నిర్లక్ష్యం

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం విస్తరణ కోసం ఎదురు చూస్తున్న జనం నిజామాబాద్‌,ఫిబ్రవరి 4 జనంసాక్షి: జిల్లాలోని ప్రధాన రహదారులైన హెచ్‌ఎంబీ, కేకేవై రహదారులపై రద్దీ కారణంగా విస్తరణ చేపట్టాలన్న ఆలోచనలు ముదుకు సాగడం లేదు. ఈ రహదారులపై…

రాజా రాజేశ్వరి నగర్ లో గంజాయి పై అవగాహన సదస్సు…

బాల్కొండ కమ్మర్పల్లి ఆర్ సి ఫిబ్రవరి 4 జనం సాక్షి కమ్మర్పల్లి మండలంలో రాజరాజేశ్వరి నగర్ గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  ఆదేశాల ప్రకారం గంజాయి డ్రగ్స్ గుడుంబా తదితర మత్తుపదార్థాల పై…

కడుపుమంటతోనే పసుపు రైతుల దాడి

బోర్డు హావిూ నెరవేర్చకుంటే ఇంకా వెంటపడతారు బిజెపి యాగీ చేస్తే సమస్య చల్లారదు: జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌,జనవరి29 (జనంసాక్షి):  పసుపు బోర్డుపై ఇచ్చి మాటను నిలబెట్టుకోనందుకే బిజెపి ఎంపి అర్వింద్‌ను రైతులు నిలదీశారని ఆర్మూర్‌ ఎంఎల్‌ఎ జీవన్‌ రెడ్డి తెలిపారు.…

పార్టీ పటిష్టత కోసం నిరంతరంగా శ్రమిస్తాం

కొత్త జిల్లాల టిఆర్‌ఎస్‌ అధ్యక్షుల ప్రకటన జిల్లాలో బిజెపికి స్థానం లేదన్న జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌,జనవరి27(జనం సాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ బలోపేతం లక్ష్యంగా పనిచేస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాల అధ్యక్షులు ప్రకటించారు. నిజామాబాద్‌, కామారెడ్డి ప్రాంతాల్లో…

ఆనందోత్సాహాలతో కొత్త ఏడాది సాగాలి

శాంతిభద్రతల పరిరోణకు తోడ్పాటు ఇవ్వాలి జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌ల ఆకాంక్ష నిజామాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): జిల్లా ప్రజలు కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, కమిషనర్‌ కార్వికేయలు సూచించారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా…

గ్రామాలకు ఆర్థికసంఘం నిధులు

అభివృద్దికి దోహదపడతాయంటున్న సర్పంచ్‌లు నిజామాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ప్రణాళిక అమలవుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు పడుతున్న…