పట్టణవాసుల ఓట్లపై అభ్యర్థుల గురి
మధ్యవర్తుల ద్వారా రాయబేరాలు గ్రామాలకు రప్పించేందుకు ఏర్పాట్లు నిజామాబాద్,జనవరి23(జనంసాక్షి): తొలివిడతలో వివిధ పట్టణఱాల్లో స్థిరపడ్డవారు వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో ఓటేసి వెళ్లారు. వారి ఓట్లు విజయంలో కీలకంగా మారాయి. ఒక్కో గ్రామంలో కనీసం ఓ 50 మంది వరకు…







