పంచాయితీ కార్మికుల ఆందోళన ఉధృతం
ధనిక రాష్ట్రంలో బిచ్చమెత్తుకోవాలా? నిజామాబాద్,ఆగస్ట్18(జనం సాక్షి): గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 27 రోజు మండల కార్యాలయం…


