12న కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు
నిజామాబాద్,ఆగస్ట్8(జనం సాక్షి): ఉమ్మడి జిల్లాలోని బాల, బాలికలను అండర్20 విభాగంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంద్యాల లింగయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు నగరంలోని…

