వర్షాలకు చెరువుల్లో చేరుతున్న నీరు
పెరిగిన భూగర్భ జలమట్టాలు నిజామాబాద్,ఆగస్ట్30(జనం సాక్షి): ఎస్సారెస్పీ జళకళను సంతరించుకుంది. అలాగే వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటులు నిండాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగినా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు చేరలేదు.…

