Saturday, 14 November 2026

నిజామాబాద్

పసుపురైతు సమస్యలను పట్టించుకోని బిజెపి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి):పసుపు బోర్డు సాధన, మద్దతు ధర కోసం మరో పోరాటానికి పసుపు రైతులు సిద్ధం కావాలని తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ నాలుగేళ్ల పాలన పూర్తయినా పసుప పంటకు…

4వేల ఆర్థిక సాయంతో రైతులకు భరోసా

పెట్టుబడి సాయంతో మారుతున్న రైతుల స్థితి నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): ఎకరాకు 4వేల ఆర్థిక సాయం వల్ల జిల్లాలో అనేకమంది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక సాయం అందింది. ఇటీవల అందచేసిన సాయం వల్ల్‌ వేలాది మంది రైతులు పెట్టుబడులకు భరోసా దక్కింది.…

ప్రతి మొక్కకు రక్షణకల్పించాలి: కలెక్టర్‌

నిజామాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణాకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు రక్షణ కల్పించాల్సిన బాద్యత అధికారులపై ఉంటుందని కలెక్టర్‌ అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యతనిచ్చి అమలు చేస్తున్న తెలంగాణకు…

మొక్కలు నాటడం మన బాధ్యత

కామారెడ్డి,జూలై23(జ‌నంసాక్షి): మానవ మనుగడకు చెట్లు అవసరమని అప్పుడే వానలు సమృద్ధిగా కురుస్తాయని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కోసం కార్యక్రమాన్ని సిద్దం చేశామని ఆయన అన్నారు. ఉద్యమంగా హరితహారం కార్యక్రమం చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో…

పంచాయితీల్లో మొక్కల పెంపకం తప్పనిసరి

కామారెడ్డి,జూలై21(జ‌నం సాక్షి): పంచాయతీ రాజ్‌ నూతన చట్టం ప్రకారం ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటాలని జడ్పీసీఈవో గోవింద్‌ అన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యత పూర్తిస్థాయిలో సర్పంచులదేనని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో నాల్గో విడత…

అవినీతిని అంతమొందించే చర్యలను స్వాగతించాలి :బిజెపి

కామారెడ్డి,జూలై20(జ‌నం సాక్షి): దేశంలో అవినీతిని అంతం చేయడానికి తీసుకున్న చర్యల్లో పెద్ద నోట్ల రద్దు జిఎస్టీ అమలు వంటివి విప్లవాత్మకమైనవని బిజెపి జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి అభివర్ణించారు. పేదలకు మెరుగైన జీవితం అందించడమే ప్రధాని లక్ష్యమని చెప్పారు.…

నిరుద్యోగులను మోసం చేస్తున్నారు: టిడిపి

నిజామాబాద్‌,జూలై13(జ‌నం సాక్షి): నీళ్లు, నియామకాల కోసం సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నీళ్లు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని టిడిపి జిల్లా అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హావిూలను విస్మరించడమే గాకుండా కాలక్షేపపు కబుర్లతో ప్రజలను మోసపుచ్చుతున్నారని అన్నారు.…

ఈత మొక్కల పెంపకానికి ప్రాధాన్యం

కోటీ 32 లక్షల మొక్కల పసెంపకం లక్ష్యంగా ప్రణాళిక కామారెడ్డి,జూలై13(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహారం కోటీ 32 లక్షల మొక్కలను 136 నర్సరీల ద్వారా నాటడానికి సిద్ధంగా ఉంచామని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. 526 పంచాయతీల్లో ప్రదేశాలను…

బైకును ఢీకొన్న కంటెయినర్‌: హోంగార్డు మృతి

కామారెడ్డి,జూలై12(జ‌నం సాక్షి ):కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌ శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ¬ంగార్డు మృతిచెందగా.. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న రామస్వామి తమ సొంత గ్రామం…

హరితహారం కింద 40వేల మొక్కలు

కామారెడ్డి,జూలై12(జ‌నం సాక్షి): రాష్టాన్న్రి హరితతెలంగాణ మార్చడానికి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ సత్తయ్య కోరారు. జిల్లాలో విస్తృతంగా హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో 40…