ప్రతి ఒక్కరూ కనీసం 20 మొక్కలు నాటాలి
అప్పుడే లక్ష్యం చేరుకోగలం కామారెడ్డి,జూలై11(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ప్రకారం పచ్చదనాన్ని 33 శాతానికి చేరాలంటే జిల్లాలో ప్రతి ఒక్కరూ 20 మొక్కలు నాటాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా చాలా…

