Saturday, 14 November 2026

నిజామాబాద్

27 నుంచి డిగ్రీ పరీక్షలు

నిజామాబాద్‌, మార్చి 2 (జ‌నంసాక్షి) :మార్చి 27 నుంచి తెలంగాణ యూనివర్సిటీ అండర్‌ గ్రాడ్యూయేట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ నసీమ్‌ విడుదల చేశారు. …

ఇంటింటా యజ్ఞం చేస్తే మంచిది

నిజామబాద్‌,మార్చి2 (జ‌నంసాక్షి): ఇంటింటా యజ్ఞం చేయాలని ఇందూరు యజ్ఞసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మూడనాగభూషణం గుప్త అన్నారు. ఇది ఎంతో మంచిదని, యజ్ఞం చేసిన ప్రతిఇంటా సకల శుభాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. తాను నిజామాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లోని…

ప్రజాసమస్యలపై పోరాడుతాం

నిజామబాద్‌,మార్చి2 (జ‌నంసాక్షి): పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తాము ఎంతో కృషిచేస్తామని, సమస్యలపై పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా విధానాలు రూపొందిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నాయని, వాటిపై ఉద్యమించేందుకు…

అదుపుతప్పిన బస్సు 8మందికి గాయాలు

నిజామాబాద్(బిక్నూరు): ప్రమాదవశాత్తూ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లడంతో 8మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై భైంసా నుంచి హైదరాబాద్ వె ళ్తున్న ఆర్టీసీ…

తెలంగాణ తిరుపతిగా వెంకన్న కొండ

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  అందరి సహకారంతో వెంకన్న కొండపై నిర్మించిన వెవెంకటేశ్వర ఆలయాన్ని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆదివారం జరిగే ఆలయ విగ్రహ ప్రతిష్టాపన, ప్రారంభోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని…

బీడీ కార్మికులపై ఆంక్షలు తగవు

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  మార్చి 1 నుంచి బీడీ కార్మికులకు పంపిణీ చేసే జీవన భృతిపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ శనివారం బీడీ కార్మికులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఒకే కుటుంబంలో ఆసరా పింఛను…

తహసీల్దార్, వీఆర్‌ఓల సస్పెన్షన్

నిజామాబాద్  జ‌నంసాక్షి : రైతులకు నకిలీ పాసుపుస్తకాలను జారీ చేసినందుకు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తహసీల్దార్ వీణ, నల్లవెల్లి వీఆర్‌ఓ శ్రీనివాస్‌లపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ శనివారం ఉత్తర్వులు జారీ…

కేసీఆర్‌ పాలనలో మాదిగలకు ఒరిగింది ఏమిలేదు: మందకృష్ణ

నిర్మల్‌/ఆర్మూర్‌, ఫిబ్రవరి 24 (జ‌నంసాక్షి) : కేసీఆర్‌ పాలనలో మాదిగలకు ఒరిగింది ఏమి లేదని ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి వర్గంలో ఎందరో అవినీతి మంత్రులు ఉన్నా…

మద్నూరులో దీక్ష

నిజామాబాద్: కొత్తగా నిర్మించిన హైస్కూల్‌ భవనాన్ని వెంటనే ప్రారంభించాలంటూ మద్నూరులో దీక్ష చేపట్టిన డోంగ్లీ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు.

యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో

నిజామాబాద్‌: లింగంపేట మం. సజ్జంపల్లిలో.. యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో.  సైకోకు గ్రామస్తుల దేహశుద్ధి. ఉన్మాదిపై హత్య కేసు.