Saturday, 14 November 2026

నిజామాబాద్

టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి

నిజామాబాద్: బిక్కనూరు మండలం బసవాపూర్‌ దగ్గర టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి, బైక్‌పై నుంచి పడి మహంకాళి (50) దుర్మరణం, మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా బైక్‌ర్యాలీ.

ప్రమాదవశాత్తు గొర్రెల మృత్యువాత

నిజామాబాద్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : నిజామాబాద్‌ జిల్లాలో మేతకు వెళ్లిన 105 మేకలు, గొర్రెలు ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాయి. తాడ్వాయి మండలం, తనకల్లుకు చెందిన కొమరయ్య, మల్లయ్య, చిన్న నారాయణ, పెద్ద నారాయణ ఇలా ఓ పన్నెండు మంది తమ మేకలను…

శైవాలయాల్లో ప్రత్యేక జాతర

నిజామాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): జిల్లాలో ఆలయాలు శివరాత్రి శోభతో అలరారుతున్నాయి. ప్రత్యేక అభిషేకాలకు ఏర్పాట్లు చేశారు. సిరికొండ నుంచి ఏడు కిలోవిూటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో  ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్ధశి మహాశివరాత్రి…

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

నిజామాబాద్: రైలు కిందపడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి శివారులోని హర్షగురుకులం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను రైల్వే పోలీసులు ఈ ఉదయం గుర్తించారు. మృతులు కోటగిరి మండలం చేతన్ నగర్ కు చెందిన వాగ్మారే,…

నాకు టికెట్ ఇవ్వలేదు: ఆకుల లలిత

హైదరాబాద్: తొలుత ప్రకటించిన జాబితాలో ఉన్న తన పేరు ఇవాళ్టి మలి జాబితాలో ఎందుకు లేదని ఆమె పొన్నాలను ప్రశ్నించారు. తనకు ముందుగా ప్రకటించిన విధంగా టికెట్ ఇవ్వకపోవడంపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేత ఆకుల లలిత తీవ్ర అసంతప్తి…

నిజామాబాద్‌లో నగదు పట్టివేత

హైదరాబాద్‌: నిజామాబాద్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒకరి వద్ద నుంచి రూ.9.60 లక్షలను స్వాధీనం ,చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులో తనిఖీలు జరపగా ఒక ప్రయాణికుడి దగ్గర నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ఆటో బోల్తా: ఆరుగురు మృతి

నిజామాబాద్‌: జిల్లాలోని జుక్కల్‌ చౌరస్తా వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గామపడ్డారు. క్షతగాత్రులను బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి…

నిజామాబాద్‌ జిల్లాలో కలకలం

నిజామాబాద్‌: జిల్లాకు చెందిన సీఐ విచారణకు సహకరించకుండా పరారయ్యాడు. దీంతో జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డిపై చీటింగ్‌ కేసులో విచారణ కోసం సీఐడీ అధికారులు వచ్చారు. 2011లో నమోదైన ఈ కేసు గురించి…

మాచారెడ్డి రచ్చబండలో విషాదం : వేదిక వద్ద మూడు నెలల పాప మృతి

నిజామాబాద్‌ : మాచారెడ్డి రచ్చబండ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. రచ్చబండ వేదిక వద్ద మూడు గంటలుగా వేచివున్న తల్లి ఒడిలోనే మోక్ష అనే మూడు నెలల పాప అసువులు బాసింది. బంగారుతల్లి పథకం కింద చెక్కును తీసుకునేందుకు మహిళ…

ఎల్లారెడ్డిలో భారీ చోరీ

నిజామాబాద్‌ : జిల్లాలోని ఎల్లారెడ్డిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి 25 తులాల బంగారాన్ని ,రూ.4 లక్షల నగదును అపహరించారు. బాధితులు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…