జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
నిజామాబాద్,మార్చి9(జనంసాక్షి): తమకు సౌకర్యలు కల్పిస్తే క్రీడల్లో ఎంతటి ప్రతిభనైనా చూపించే సత్తా ఉందని జిల్లా క్రీడాకారులు మరోసారి రుజువు చేశారు. ఇప్పటికే జిల్లాకు క్రీడల్లో మంచి పేరుంది. యెండల సౌందర్య, నిఖత్ జరిన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి…
