జెన్నుపల్లి మాటు కాలువ అభివృద్ది పనులను పరిశీలించిన మంత్రి సదర్శన్‌రెడ్డి
నిజామాబాద్: నవీన్‌పేట మండలంలోని సిరన్‌పల్లి గ్రామ సమీపంంలోని జెన్నుపల్లి మాటు కాలువ అభివృద్ది పనులను మంత్రి సదర్శన్‌రెడ్డి పరిశీలించారు.
నిజామాబాద్: నవీన్‌పేట మండలంలోని సిరన్‌పల్లి గ్రామ సమీపంంలోని జెన్నుపల్లి మాటు కాలువ అభివృద్ది పనులను మంత్రి సదర్శన్‌రెడ్డి పరిశీలించారు.
నిజామాబాద్: జిల్లా కేంద్రంలో ఈ రోజు తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన గౌతంనగర్, చంద్రశేఖర్ కాలనీ, రాజీవ్‌నగర్ నీటమునిగాయి ఇళ్లలోకి నీరు చేరింది.