Saturday, 14 November 2026

నిజామాబాద్

సాగునీటి విషయంలో రైతుల ఆందోళన

బీర్కూర్‌ గ్రామీణం: మండలంలోని బొప్పాన్‌పల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్‌ కెనాల్‌ 26 వద్ద ఆయకట్టు రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒక పక్క పంట ఎండిపోతుంటే తూమును ఎందుకు మూసివేశారని అధికారులను నిలధీశారు.…

మాక్లూరు పరీక్షా కేంద్రంలో మాన్‌ కాపీయింగ్‌

మాక్లూరు: నిజామాబాద్‌ జిల్లా మాక్లూరు ఇంటర్‌ పరీక్షా కేంద్రంలో మాన్‌ కాపీయింగ్‌ చోటుచేసుకోవడంతో ఇద్దరు అధికారులను ఆర్‌ఐవో విధుల నుంచి తొలగించారు. కలెక్టర్‌ క్రిష్టిన్‌ ఆదేశాలతో ఆర్‌ఐవో ఈ ఉదయం ఆకస్మికంగా పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షా…

నేటి నుంచి తరగతులు

తెవివి క్యాంపన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెమిస్టర్‌ పరీక్షలు ముగియడంతో మంగళవారం నుంచి 2.4లతో పాటు మిగతా సెమిస్టర్లకు తరగతులు యథావిధిగా నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తరగతులకు విద్యార్థులు విధిగా హాజరు కావాలని ప్రిన్సిపల్‌…

ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన రైతులు

ఇందూరు: వ్యవసాయ రంగానికి విద్యుత్తు కోతను నిరసిస్తూ ఇందూరు మండలంలోని ముల్లంగి రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోని పవర్‌ హౌన్‌లో డీఈ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం డీఈ ముక్తార్‌ను నిలదీశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసినందుకు డీఈ…

వార్డులో ఆర్డీవో పర్యటన

బోధన్‌ పట్టణం : మున్సిపాలిటీ వార్డుల్లో ఆర్టీవో మోహన్‌రెడ్డి పర్యటించారు. రాకసిపేట ప్రాంతంలోని 11,12 వార్డులో పర్యటించి పారిశుద్ధ్య, తాగునీటి సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయన వెంటన కమిషన్‌ ప్రకాశ్‌రావు ఉన్నారు.

విద్యుత్తు ఉపకేంద్రం ముట్టడి

బీర్కూర్‌ రూరల్‌: మండలంలోని నర్సుల్లాబాద్‌ గ్రామ క్రాస్‌ రోడ్డులో గల విద్యుత్తు ఉపకేంద్రాన్ని రైతులు శనివారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీమాంధ్రలో ఉన్న రైతాంగానికి 7గంటల విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి 4గంటల అందించడం…

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షునిగా మాడ్యురో ప్రమాణం

కారకన్‌ : వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న మాడ్యురోను తన రాజకీయ వారసునిగా చావెజ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు మాడ్యురో తాత్కాలిక…

మహిళలు చట్టాలను ఉపయోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: ఇంటా బయటా వచ్చే సమస్యలను మహిళలు నిర్భయంగా ఎదుర్కొని తమ సత్తా చాటాలని ఐసీడీఎన్‌ మండల పర్యవేక్షక్షురాలు ప్రమీల పేర్కొన్నారు. నవీపేట ఎంపీడీఓ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా గురువారం సమావేశం నిర్వహించారు. ఈ…

నిజాంసాగర్‌ కాలువ తూముల ధ్వంసం

నిజామాబాద్‌: మక్లూరు మండలం గాలిబ్‌నగర్‌ వద్ద నిజాంసాగర్‌ కాలువ తూములను దుండగులు ధ్వంసం చేశారు.ఐదు తూములను ధ్వంసం చేసి షట్టర్లు, సామగ్రి ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

ఆడపిల్లలను ధైర్యవంతులుగా తయారు చేయాలి

సిరికొండ: తల్లిదండ్రులు తమ పెంపకంలో ఆడపిల్లలకు ధైర్యం నూరిపోయాలని ప్రగతి శీల మహిళాసంఘం జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవంలో భాగంగా మంగళవారం సిరికొండలో పీవోడబ్ల్యూ ఆర్మూర్‌ డివిజన్‌ మహిళాసదస్సు జరిగింది. ఈ సదస్సులో…