Saturday, 14 November 2026

నిజామాబాద్

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై

నవీపేట గ్రామీణం: మండలంలోని పోతన్‌గల్‌ గ్రామంలో ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎస్సై సుధాకర్‌ ప్రారంభించారు. బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు ఫ్రెండ్స్‌ యూత్‌ సంఘం ముందుకు రావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

పరీక్ష కేంద్రాన్ని తరిఖీ చేసిన ఎస్సై

నవీపేట గ్రామీణం: మండలంలోని జన్నేపల్లి గ్రామంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఎస్సై సుధాకర్‌ ఈరోజు తనిఖీ చేశారు. పాఠశాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కూతురిని కడతేర్చిన తండ్రి

బీర్కూర్‌ గ్రామీణం: మండలంలోని దుర్కి గ్రామంలో ఈరోజు ఉదయం 14 నెలల వయస్సున్న కన్నకూతురిని తండ్రే కడతేర్చిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గోపన్‌పల్లి నడిపిగంగారం అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు,…

కన్నకూతురిని కడతేర్చిన కసాయి తండ్రి

బీర్కుర్‌ గ్రామీణం : 14 నెలల కన్నకూతురిని తండ్రే కడతేర్చిన సంఘటన నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలంలోని దుర్కి గ్రామంలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామనికి చెందిన గోపన్‌పల్లి నడిపిగంగారం అనే వ్యక్తికి…

మంత్రాల నెపంతో మహిళపై దాడి, హత్య

నిజామాబాద్‌: మంత్రాలు వేస్తోందన్న అనుమానంతో గ్రామస్థులు ఒక మహిళపై దాడిచేసి హత్య చేసిన సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. గుండారం గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మంత్రాల నెపంతో మహిళపై దాడి, హత్య

నిజామాబాద్‌: మంత్రాలు వేస్తోందన్న అనుమానంతో గ్రామస్థులు ఒక మహిళపై దాడిచేసి హత్య చేసిన సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. గుండారం గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

నవీపేట: మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు పోశెట్టి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు,…

శ్మశానవాటిక స్థలం మంజూరుకు హామీ

నవీపేట: మండలంలోని లింగాపూర్‌ గ్రామంలో శ్మశానవాటికి ఏర్పాటుకు స్థలం మంజూరు చేస్తానని సంయుక్త కలెక్టరు హర్షవర్ధన్‌ హామీ ఇచ్చారు. గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా నెలకొన్న చిన్నపాటి…

ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు

ఆర్నూర్‌ గ్రామీణం : మండలంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మండలంలో జరుగుతున్న పరీక్షకు 2600 విద్యార్థులకు గాను 2555 మంది హాజరయ్యారు. మండల విద్యాశాఖాధికారి రాజలింగం, తహశీల్దార్‌ వినోద్‌ కుమార్‌ పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా…

తాగునీటి సమస్య లేకుండా చూడాలి

బీరుకూర్‌ గ్రామీణం: మండలంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్‌డీవో మోహనరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…