Saturday, 14 November 2026

నిజామాబాద్

వూరపండగా సందడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలోని రావుట్ల గ్రామంలో సోమవారం గ్రామస్థులు వూరపండగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవతల నూతన విగ్రహాలను ప్రతిష్ఠించి పూజ నిర్వహించారు. దేవతల ముందు బలి అర్పించి పశువులకు వ్యాధులు సోకకుండా, పైర్లకు తెగుళ్లు ఆశించ రాదని…

వికలాంగ ధృవికరణ పత్రాలకోసం పరిక్షలు చేయించుకున్న 550మంది

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలో ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహించిన సదరం శిభిరం విజయవంతం అయింది. సిరికొండ, దర్పల్లి మండలాలకు చెందిన వికలాంగులు తమ ధృవికరణ పత్రాల కోసం పరిక్షలు చేయించుకున్నారు. రెండు మండలాలకు చెందిన 550మంది వికలాంగులు పాల్గొన్నారు.

ప్రారంభమైన ఎంసెట్‌ కౌన్సిల్‌

నిజామాబాద్‌: తెలంగాణ విశ్వ విద్యాలయంలో కౌన్సిలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9గం| నుంచి 5గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ, బీసీ,ఓసీ అభ్యర్థులకు మాత్రమే తెలంగాణ విశ్వ విద్యాలయంలో కౌన్సిలింగ్‌ ఉంటుందని, ఎస్టీ విద్యార్థులకు నిజామాబాద్‌ నగరంలోని పాలిటెక్నిక్‌…

సతిని గొంతు నులిమి హత్యచేసిన పతి

నిజామాబాద్‌: కామారెడ్డిలోని ఇందిరానగర్‌ కాలనీలో పట్టు భాగ్య(25)ను ఆమె భర్త రాజేశ్వరయ్య ఆలియాస్‌ రాజు హత్య చేశాడు. బీవిపేటకు చెందిన భాగ్య మొదటి భర్తకు విడాకులిచ్చి హైదరాబాద్‌లోని కృష్ణనగర్‌లో నివాసముంటూ టీవిలో, సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్టుగా పని చేస్తుంది.…

విద్యుత్‌ కోతకు నిరసనగా రైతుల రాస్తారోకో

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బోధన్‌ హైదరాబాద్‌ రోడ్డుపై శుక్రవారం మండలానికి చెందిన రైతులు విద్యుత్తు కోతలకు నిరసనగా రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. నిరంతరాయంగా ఏడుగంటలపాటు విద్యుత్తు ఇస్తానన్న ప్రభుత్వం రెండు గంటలు కూడా ఇవ్వటం లేదన్నారు.…

వైకాపా కార్యాలయాల ప్రారంభం

బాల్కొండ: మండలంలోని నాగాపూర్‌, ఎల్కటూర్‌లలో ఈ రోజు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. రెండు గ్రామాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం హయాంలో అభివృద్ది కుంటుపడిందని మళ్లీ వైఎస్‌ పాలన రావాలంటే వైకాపాను…

రైతు రుణ మేళాల నిర్వహణ

బాల్కొండ: బాల్కొండ మండలం సోన్‌పేట, దూదిగాం, చాకిరాల గ్రామాల్లో ఈరోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణ మేళా కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకుల నుంచి ఇంతవరకు పంటరుణాలు తీసుకొని రైతులను గుర్తించారు. వారికి బ్యాంకుల నుంచి రుణాలిప్పిస్తామని వ్యవసాయాధికారి…

ఆసుపత్రిలో చిన్నారి మృతి

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

నిజామాబాద్‌: ఈతని వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. దేవునిపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈత కొడదామని చెరువుకు వెళ్లి చెరువులో కూరుకు పోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వీరి కోసం గాలిస్తోన్నారని, ఒకరి మృతి దేహం లభ్యమైందని…

బకాయిలు చెల్లించాలని వ్యాపారి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌: స్థానిక ఇరిగేషన్‌ ఈఈ కార్యాలయంలో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ప్రకాష్‌ అనే జిరాక్స్‌ సెంటర్‌ యజమానికి నీటి పారుదలశాఖ అధికారులు 4.25 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అది ఎంతకీ చెల్లించకపోవడంతో తనకు…