ఎస్సీ వసతి గృహంలో వైద్యశిబిరం
నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో స్థానిక పీహెచ్సీ వైద్యుడు నాగయ్య విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 92మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి చికిత్సలు చేశారు.
నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో స్థానిక పీహెచ్సీ వైద్యుడు నాగయ్య విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 92మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి చికిత్సలు చేశారు.
నిజామాబాద్: దాన్‌నగర్ సమీపంలోని విజయ్ ఇంజనీరింగ్ కలాశాలలో నిర్వహించిన క్యాంపన్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో 35మంది విద్యార్థులు ఎంపికయ్యారు. బహుళ జాతీయ సంస్థల్లో త్వరలోనే వారు ఉద్యోగుల్లో చేరనున్నారు. ఎంపికయి విద్యార్ధులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.
నిజామాబాద్: నర్సింగాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అమర్చుతుండగా గ్యాస& లీక్ కావడంతో ఆద్దరు గాయాల పాలయ్యరు. క్షత గాత్రులను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నిజామాబాద్, జూలై 31 : కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూకు జిల్లా సంయుక్త కలెక్టర్, అదనపు జెసి, డిఆర్వో పలువురు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టర్ చాంబరులో ఆమె…
నిజామాబాద్, జూలై 29: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎపియుడబ్ల్యుజె జిల్లా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టులు- నైతిక విలువలు అంశంపై నిర్వహించిన సదస్సులో…
నిజామాబాద్, జూలై 28 : మరో 3-4 వారాల పాటు వసతి గృహాలలో పర్యటించి, రాత్రి బస చేసి విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం ఇవ్వాలని జిల్లా కలెక్టరు డి. వరప్రసాద్ అధికారులను ఆదేశించారు.…
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని వసతి గృహాల్లో సమస్యలను తెలుసు కునేందుకు వసతి గృహాల్లో బస చేసే కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వరప్రసాద్ తెలియజేశారు. నిజామాబాద్ మండలం ముదక్పల్లి ఎస్టీ బాలుర వసతి గృహంలో రాత్రి కలెక్టర్ విద్యార్థులతో…
నిజామాబాద్, జూలై 27 : దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహా దీక్షను విజయవంతం చేయాలని జిల్లా దళిత…
నిజామాబాద్, జూలై 27 : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ శుక్రవారం నాడు డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా డిటిఎఫ్ నాయకులు శంతన్ మాట్లాడుతూ, అప్‌గ్రేడ్ భాషా…
నిజామాబాద్, జూలై 27 : జిల్లా కలెక్టర్ వరప్రసాద్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ఎండిగా ఆయను బదిలీ చేశారు. నిజామాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా 2001…