గోపాలమిత్ర సమస్యలను పరిష్కారించాలి
నిజామాబాద్, జూలై 25 : గోపాలమిత్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కూడా దీక్షలు కొనసాగాయి. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణాగౌడ్ మాట్లాడుతూ, గోపాలమిత్ర సర్వీస్‌ను గుర్తించి ప్రభుత్వం…
