ముఖ్యాంశాలు

మునుగోడు లో నందిపేట్ మండల బిజెపి నాయకులు ప్రచారం .

నందిపేట్ ( జనం సాక్షి ) అక్టోబర్ 31. మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో 6 ,7 బూతులలో గడపగడపకు తిరుగుతూ …

బయ్యారంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

బయ్యారం,అక్టోబర్31(జనంసాక్షి): సోమవారం బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఉక్కు మనిషి శ్రీమతి ఇందిరా గాంధీ 38 వ వర్ధంతి సందర్బంగా పలువురు కాంగ్రెస్ …

ప్రతీ ఒక్కరూ తమ పశువులకు టీకాలు వేయించు కోవాలి అని మండల పశు వైద్య అధికారి డాక్టర్ హర్ష వర్ధన్ .

రాయికోడ్ అక్టోబర్ 31 జనం సాక్షి.పశువులకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మండల పశు వైద్య అధికారి డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు.పశువులకు …

రాజాపురం గ్రామంలో ముద్ద శర్మ వ్యాది నిరోధక టీకాలు

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 31 కోడేరు మండల పరిధిలోని సోమవారం రోజు రాజాపూర్ గ్రామంలో మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో  పశువులకు ఇటీవల తలెత్తిన …

ఎమ్మెల్యేల కొనుగోలుపై కేసు నమోదు

` రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌లను అరెస్టు ` నాకు రూ.100కోట్లు.. నాతో చేరేవారికి రూ.50కోట్ల ఆఫర్‌ ఇచ్చారు ` బీజేపీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు …

వినువీధిలో కనువిందు చేసిన సూర్యగ్రహణం..

` పోటీపడి వీక్షించిన జనం న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రపంచ దేశాల్లో ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడిరది. ఈ సూర్యగ్రహణాన్ని వివిధ దేశాల ప్రజలు వీక్షించారు. మన దేశంలోనూ …

రోజ్‌గార్‌మేళా పచ్చి దగా..

` ‘నమో అంటే.. నమ్మించి మోసం చేయడం ` ప్రధాని మోదీకి కేటీఆర్‌ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ …

భారత్‌ బిడ్డ బ్రిటన్‌ ప్రధాని..

` బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌ ` నియామించిన రాజు ఛార్లెస్‌`3 ` ఇది అత్యంత అరుదైన సందర్భం ` ప్రజలకు సేవ చేసే …

చేనేతకు మోదీ మరణశాసనం

` జీఎస్టీ ఎత్తేయాలని ఆన్‌లైన్‌ పిటిషన్‌ ఉద్యమం ` మంత్రి కేటీఆర్‌ మరో వినూత్న పోరాటం హైదరాబాద్‌(జనంసాక్షి):చేనేత ఉత్పత్తులపై అయిదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, …

దేశప్రజలకు కేసీఆర్‌ దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్‌(జనంసాక్షి):దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా  దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని …

తాజావార్తలు