విద్యార్థుల భవితకు ఉపాధ్యాయులు ఛాలెంజింగ్ గా పనిచేయాలి
మహాబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) విద్యార్థి శక్తి సామర్ధ్యాన్ని గుర్తించి వారి సామర్ధ్యాల మేరకు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకొచ్చేందుకు ఉపాద్యాయులు చాలేంజిగ్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక విద్యా శాఖాధికారులకు సూచించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ…










