Wednesday, 25 November 2026

మహబూబాబాద్

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

– మహబూబాబాద్ కలెక్టర్ శశంక మహాబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు అవసరమైన కనీస వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రధాన ఆసుపత్రిని…

నూతన పింఛన్ కార్డు పంపిణీ

ఎంపీపీ, జడ్పీటీసీ,సర్పంచులు పెద్దవంగర సెప్టెంబర్  02(జనం సాక్షి )తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఆసరా వృద్ధాప్య   వితంతు వికలాంగుల పింఛన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెద్దవంగర మండలలో గ్రామాలు వడ్డేకొత్తపల్లి, కోరిపల్లి, మొత్య తాండ, రాంచంద్రు తాండ,…

గణపతి నిమార్జన కార్యక్రమాలు శాంతియుతంగా చేసుకోవాలి -ఎస్సై బాణోత్ వెంకన్న

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) గణపతి నిమర్జన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని గార్ల ఎస్సై బాణోత్ వెంకన్న అన్నారు. శుక్రవారం స్థానిక ఏవిఆర్ ఫంక్షన్ హాలులో మండలంలో అన్నిగ్రామాల కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి నవరాత్రి పూజలు, నిమర్జన కార్యక్రమాలపై…

అంబటి సుభద్ర మృతదేహానికి నివాళులు అర్పించిన -ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్

కురవి సెప్టెంబర్ 01( జనంసాక్షి న్యూస్). కురవి మండలంలోని నల్లెల్ల గ్రామానికి చెందిన కీ” శే” అంబటి సుభద్ర స్వర్గస్తులు చెందడంతో విషయం తెలిసిన డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ గురువారం భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.…

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను పరామర్శించిన,

– డోర్నకల్ నియోజకవర్గ బిజెపి నాయకులు. కురవి సెప్టెంబర్-01 (జనంసాక్షి న్యూస్) భారతీయ జనతా పార్టీ నాయకులు, హుజూరాబాద్ శాసనసభ్యులు,మాజీ మంత్రి ఈటల రాజేందర్ పితృమూర్తి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో గురువారం డోర్నకల్ నియోజకవర్గ…

మాపై ఎందుకు ఈ వివక్ష ఎంపీడీవో గోవిందరావును నిలదీసిన సర్పంచులు

దంతాలపల్లి సెప్టెంబర్ 1 జనం సాక్షి మాపై ఎందుకు వివక్ష చూపుతున్నారని స్థానిక ఎంపీడీవో బండి గోవిందరావు వివిధ గ్రామాల సర్పంచులు నిలదీశారు. వివరాల్లోకి వెళితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆసరా పెన్షన్ కార్డుల…

పేద కుటుంబాలకు ఆసరా పెన్షన్ భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్

 కెసిఆర్ వల్లనే బంగారు తెలంగాణ సాధ్యం …….మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  పెద్దవంగర,సెప్టెంబర్01(జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత  టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు…

ఎల్ఐసి బీమా వారోత్సవాలను బహిష్కరించిన ఏజెంట్లు

దంతాలపల్లి సెప్టెంబర్ 1 జనం సాక్షి భారతీయ జీవిత భీమా (ఎల్ఐసి) పాలసీదారుల ఏజెంట్ల ప్రయోజనాలకు నష్టం కలిగించే నిర్ణయాలకు నిరసనగా లియాఫీ 1964 జాతీయ,కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు భీమా వారోత్సవాలను బహిష్కరించినట్లు లియాఫీ 1964…

అవ్వకు ఆసరా

డోర్నకల్ సెప్టెంబర్ 1 వృద్ధుల్లో ఆత్మగౌరవాన్ని నింపేందుకు సీఎం కేసీఆర్ ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నారని స్థానిక శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ పేర్కొన్నారు.డోర్నకల్ వ్యాప్తంగా మంజూరైన 1,777 ఆసరా పింఛన్లకు గాను గురువారం పట్టణ కేంద్రం,గొల్లచర్ల కళ్యాణ…

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి

డోర్నకల్ సెప్టెంబర్ 1 జనం సాక్షి గత 39 రోజులుగా గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మె చేస్తున్నారు.దీంతో గురువారం మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె శిబిరం వద్ద పిఆర్టియు మండలాధ్యక్షుడు…