గెలుపోటములు సహజం స్పోర్టివ్ గా తీసుకుంటూ రాణించాలి
కలెక్టర్ కె.శశాంక. మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్18(జనంసాక్షి) ఆటల్లో, నిత్యజీవితంలో గెలుపోటములు సహజమని, వాటిని స్పోర్టివ్ గా తీసుకుంటూ ప్రయత్నంలో లోపం లేకుండా రాణించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా గురువారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న…










