మొదటి రోజు గాంధీ సినిమా చూసిన 3462 మంది విద్యార్ధిని, విద్యార్థులు
మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్9(జనంసాక్షి) జిల్లాలోనీ 16 మండలాల్లోనీ 3462 మంది విద్యార్థిని, విద్యార్థులు మొదటి రోజు ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని చూసారని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడొక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ…









