మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి
-ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ మహబూబాబాద్ బ్యూరో-జులై29(జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం చిన్నకిష్టాపురం గ్రామపంచాయతీ దేశ్య తండాలోని ఎస్టీ కాలని మంగలి తండా గ్రామ ప్రజలు గత వారం రోజులుగా తాగడానికి మంచినీరు లేక తీవ్రంగా…









