Friday, 13 November 2026

వరంగల్

హెల్త్ పాలసీలు వినియోగించుకోవాలి ఎంపీపీ

కొండమల్లేపల్లి( జనం సాక్షి) : సెప్టెంబర్ 25 కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గల పత్రికా మిత్రులకు కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి హెల్త్ పాలసీ బీమా మండల రిపోర్టర్లు అందరికీ తన సొంత ఖర్చులతో హెల్త్…

కాశిబుగ్గ దసరా ఉత్సవ పనులు ప్రారంభం..

-హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 25(జనం సాక్షి) కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి నిర్వహిస్తున్న రావణసురవద,దసరా ఉత్సవముల ఏర్పాట్ల పనులను వడ్డెపల్లి చెరువు వద్ద ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు..ఉత్సవ…

మాన్యం సిద్దయ్యను పరామర్శించిన రాజనాల శ్రీహరి

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 25(జనం సాక్షి) వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని పలు కార్యక్రమాలలో భాగంగా కాశీబుగ్గ కి చెందిన టిఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి ఆదివారం మాన్యం సిద్దయ్య  గత కొద్ది రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి…

రవి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి .

15 రోజుల క్రితం కుంటల విహార యాత్ర కు వెళ్ళేటప్పుడు ఖానాపూర్ లో వాళ్ళు ప్రయాణిస్తున్న tata మ్యాజిక్ పై చెట్టు పడి    ప్రమాదవసాత్తు మరణం చెందిన వూట్నూరి రవి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్…

ప్రతిరోజు బతుకమ్మ సంబరాలు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ పమేల సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి. ఈనెల 25వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రతిరోజు బతుకమ్మ…

యం పి యూ పి యస్ కుస్థాపూర్ పాఠశాల లో బతుకమ్మ సంబరాలు ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు.

మల్లాపూర్ ( జనం సాక్షి )సెప్టెంబర్: 24 మండలంలోని కుస్తాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య పండుగ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి . విద్యార్థులు రంగు రంగుల పువ్వులతో బతుకమ్మ లను పేర్చి ,…

అరబిందో పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

జనగామ , సెప్టెంబర్ 24,( జనంసాక్షి ) : జిల్లా కేంద్రంలోని అరబిందో ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వివిధ రంగు ల పూలతో బతుకమ్మలు పేర్చి విద్యార్థినిలు ఉపా…

వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం

– డి ఎం అండ్ హెచ్ ఓ డా. వెంకటరమణ వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 24(జనం సాక్షి) తెలంగాణ గవర్నమెంట్ ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ వరంగల్  మరియు హన్మకొండ జిల్లా కమిటీ ల ఆద్వర్యం లో “ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం”…

బహుజన బతుకమ్మ స్ఫూర్తితో కుల నిర్మూలన పోరాటాలు ఎత్తి పడుదాం..

రాజేశ్వరి శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్. వేములవాడలో బహుజన బతుకమ్మ పోస్టర్ల ఆవిష్కరణ. వేములవాడ సెప్టెంబర్ 24 (జనంసాక్షి) పూలను పూజించే సంస్కృతి లో రూపుదిద్దుకున్న బహుజన బతుకమ్మ స్ఫూర్తితో కుల నిర్మూలన పోరాటాలను ఎత్తి పట్టవల్సివుందని…

రైతు వేదికలో సద్దుల బతుకమ్మ పండుగ

  సారంగపూర్ (జనంసాక్షి) సెప్టెంబర్ 24 జగిత్యాల జిల్లాలో సారంగాపూర్ మండలములో కోనా పూర్ రైతు వేదిక లో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా,పెంబట్ల,కొనాపుర్, పోచంపెట్ గ్రామాలకు చెందిన ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మేల్యే…