Friday, 13 November 2026

వరంగల్

కాళేశ్వరంతో తీరుతున్న కష్టాలు

పండగలా సాగుతున్న వ్యవసాయం మండలి చీఫ్‌విప్‌ వెంకటేశ్వర్లు వరంగల్‌,నవంబరు 26(జనం సాక్షి): సీఎం కేసీఆర్‌ కష్టంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్‌ఎండీ, ఎస్సారెస్పీ జలాలతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ మత్తడి దుంకుతున్నాయని మండలి చీఫ్‌ విప్‌ బి. వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం…

సకాలంలో చర్యలు తీసుకుంటేనే సమస్యలు దూరం

ప్రభుత్వ సంస్థలు గిట్టుబాటు ధరలు చెల్లించాలి వరంగల్‌,నవంబర్‌25 (జనంసాక్షి) :ప్రభుత్వ ఏజెన్సీలు సకాలంలో రంగప్రవేశం చేయకపోవడం వల్లనే రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని పలుగ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్‌ లాంటి సంస్థలు ఆలస్యంగా కొనుగోల్లు…

మక్క రైతులకు భరోసా ఏదీ?

జనగామ,నవంబర్‌25 (జనంసాక్షి) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని సిపిఎం దుయ్యబట్టింది. పంటలకు గిట్టుబాటు దరలు వస్తున్నాయో లేదో జనగామ మార్కెట్‌కు వస్తే రైతుల అవస్థలు తెలుస్తాయని…

సంపూర్ణ స్వచ్ఛత దిశగా జనగామ

వేగంగా మరుగుదొడ్ల నిర్మాణాలు జనగామ,నవంబర్‌21 (జనం సాక్షి)  : సంపూర్ణ స్వచ్ఛత సాధించిన జిల్లాగా జనగామ నిలిచేందుకు లబ్ధిదారులు సకాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని డ్వామా పీడీ అన్నారు. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం…

వరంగల్‌ నిట్‌లో గంజాయి కలకలం

వరంగల్‌,నవంబర్‌19 (జనంసాక్షి)  : వరంగల్‌ నిట్‌లో గంజాయి వాసన గుప్పుమంటోందన్న వార్తలు కలకలం రేపాయి. విద్యార్థులు ఇందుకు అలవాటు పడ్డారన్న వార్తుల ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారయి.. హాస్టల్లోనూ, క్యాంపస్‌లోనూ యువకులు గంజాయిని పీలుస్తున్నారు. మత్తులో జోగుతున్నారు. గత…

ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం స్పూర్తిధాయకం.Gjc ప్రిన్సిపాల్ జానయ్య.

భరతమాత ముద్దుబిడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి తొర్రురు 20,జనంసాక్షి ;191 జయంతి ఏబీవీపీ తొర్రూర్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక ప్రభుత్వ అ జూనియర్ కళాశాల లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లో కళాశాల ప్రిన్సిపాల్ జానయ్య,…

ఆర్టీసీ కార్మికులకు చేయూత

జనగామ,నవంబర్‌19(జనం సాక్షి): ఆర్టీసీ సమ్మెలో పాల్గొని జీతాలు లేక తీవ్ర ఇబ్బందుల పడుతున్న 520 మంది జనగామ డిపో కార్మికులకు జనగామకు చెందిన సాధిక్‌ ఫౌండేషన్‌ ద్వారా వారం రోజులకు సరిపడు నిత్యావసర సరుకుల ప్యాకెట్లను పంపిణీ చేశారు.…

పంచాయితీల్లో కొరవడుతున్న స్వచ్ఛత

వాడిపడేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అనర్థాలు వరంగల్‌,నవంబరు18  (జనం సాక్షి) : పట్టణీకరణ కారణంగా స్వచ్ఛమైన గాలి కూడా పీల్చడానికి వీలు లేకుండా పోఓతంది. రోజువారీ వొత్తిళ్లనుంచి కాస్తంత దూరంగా జరిగి విశ్రాంతి తీసుకునే చోటు మిగలలేదు. సమాజ శ్వాసకోశాలుగా…

వరంగల్‌లో డిపోల ముందు కార్మికుల బైఠాయింపు

వరంగల్‌,నవంబర్‌14 (జనంసాక్షి) : వరంగల్‌ పట్టణంలో ఆర్టీసీ 41వరోజు ఉధృతంగా సాగుతోంది. హన్మకొండ డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వరంగల్‌ గ్రావిూణ జిల్లా పరకాలలో నాలుగు గంటలపాటు డిపో ఎదుట బైఠాయించారు.…

ధాన్యం కొనుగోళ్లపై నిఘా

రైతుకు నష్టం జరక్కుండా చర్యలు జనగామ,నవంబర్‌14 (జనంసాక్షి)  : ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా జిల్లా యంత్రాంగం నిఘా ముమ్మరం చేసింది. కలెక్టర్‌, జేసీ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కొనుగోళ్లపై ఆరా…