Friday, 13 November 2026

వరంగల్

పత్తిరైతుకు బోనస్‌ ఇచ్చి ఆదుకోవాలి: సీతక్క

వరంగల్‌,నవంబర్‌14 (జనంసాక్షి)  : పత్తి రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పత్తి మార్కెట్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నామని అన్నారు. ఎక్కడా గిట్టుబాటు ధరలు అమలు కావడం లేదన్నారు. వ్యవసాయ మార్కెట్లలో రైతుల పంటలకు…

ఆర్టీసీ కార్మికుల సమ్మెతోనే కేసీఆర్‌ పతనం ప్రారంభం: పొన్నాల

వరంగల్‌,నవంబర్‌9(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులది న్యాయమైన డిమాండ్‌ అని… ఆర్టీసీ  సమ్మెతోనే కేసీఆర్‌ పతనం మొదలైందని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఛలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసమే అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపట్టారని…

మాతాశిశు సంరక్షణకు చర్యలు

క్షేత్రస్థాయిలో శిక్షణా కార్యక్రమాలు వరంగల్‌,నవంబర్‌9 (జనం సాక్షి):  మాతా శిశు మరణాలను తగ్గించి మానవ అభివృద్ధి సూచికను పెంపొందించ డానికి సెర్ప్‌ నడుం బిగించింది. ఐసీడీఎస్‌, మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పౌష్టికాహారం, పరిశుభ్రత, మంచినీరు, విద్య వంటి…

ఆర్థిక ఇబ్బందులతో  వృద్ధ దంపతుల ఆత్మహత్య

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌ 8 (జనం సాక్షి) : మహాదేవ్‌పూర్‌ మండలం ఎలికేశ్వరంలో శుక్రవారం ఉదయం విషాద ఘటన జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రాళ్లబండి తాలయ్య(65), రాధమ్మ(60)గా గుర్తించారు.…

ఎంజిఎం కార్డియాలజీలో అసౌకర్యాలు

గుండెపోటుతో వస్తే అంతే సంగతులు వరంగల్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : మానవుడి జీవనశైలి గుండెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయక పోవడం, మానసికి ఒత్తిడితో గుండె ప్రమాద స్థితికి చేరుకుంటోంది. మానవుడి శరీరంలో గుండె అత్యంత…

వరంగల్‌ సమగ్రాభివృద్దికి యత్నాలు

మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా ప్రణాళికలు ఇప్పటికే పలుదఫాలుగా చర్చలు వరంగల్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ): తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత పెద్దదైన వరంగల్‌ నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు…

సొంతూళ్లో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తన స్వగ్రామమైన పర్వతగిరిలో పర్యటించారు. మంత్రి ఎర్రబెల్లి గల్లిగల్లీలో గడప గడపకూ తిరిగి వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు…

సీతాఫలం సీజన్‌ వస్తోంది

మూడు నెలలపాటు ఇక పండ్ల జాతర జిల్లా నుంచి ఇతర రాష్టాల్రకు ఎగుమతి జనగామ,అక్టోబర్‌7 జనం సాక్షి  ప్రకృతికి సిద్ధంగా లభించే అమృత ఫలాలు జనగామ మార్కెట్‌ నుంచి రోజు రాష్ట్ర సరిహద్దు దాటి వెళ్తుంటాయి. ఈ యేడాది వర్షాలు…

ప్రజావ్యతిరేక పాలనపైనే పోరు: సిపిఐ

జనగామ,అక్టోబర్‌4(జనంసాక్షి):  సామాజిక తెలంగాణ, సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పోరాడుతున్నామని  సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రాజారెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌లో అధి/-కార టిఆర్‌ఎస్‌కు  సిపిఐ మద్దతును  సమర్థించుకున్నారు. రాష్ట్రంలోని ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని…

అలుపెరగని కృషితోనే గ్రామాభివృద్ది…

*లింగ్య తండాను ఆదర్శ గ్రామంగా తీర్చుదిద్దుతా…. -గ్రామ సర్పంచ్ రాంలాల్ నాయక్. కురవి రూరల్ సెప్టెంబర్ 30 జనంసాక్షి  : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ రోజు (బలపాల)లింగ్య తండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ గుగులోతు…