Friday, 13 November 2026

వరంగల్

అభివృద్ది కార్యక్రమాలే శ్రీరామరక్ష

కాంగ్రెస్‌,బిజెపిలతో ఒరిగేదేవిూ లేదు జనగామ,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలుస్తాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ  ప్రభుత్వం అమలు చేసిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి…

సంక్షేమ పథకాలే తెలంగాణ స్పెషల్‌

కాంగ్రెస్‌ వీటిని ఎందుకు అమలు చేయలేదు :ఆరూరిరమేశ్‌ వరంగల్‌,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   వర్ధన్నపేట నియోజవర్గం అభివృద్దికి అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని  వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు.  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అండదండలతో అభివృద్దిలో ముందున్నామని చెప్పారు. ప్రధాన…

కుక్కల దాడిలో విద్యార్థినికి తీవ్ర గాయాలు

వరంగల్‌, సెప్టెంబర్‌27  (జనంసాక్షి):  ఇంజినీరింగ్‌ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్‌ సెంకండియర్‌ చదువుతున్న ఓ విద్యార్థినిపై కాలేజీలోని కుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని బాలాజీ ఇంజినీరింగ్‌ కళాశాలలో…

గ్రానైట్‌ కంపెనీలో భారీ పేలుడు

వరంగల్ సెప్టెంబర్‌26 జనం సాక్షి  : అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వజ్రా మ్యాట్రిక్స్ గ్రానైట్ కంపెనీలో పేలుడు సంభవించింది.  ఈ పేలుడు కారణంగా ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి…

విమోచనను అవహేళన చేయరాదు: బిజెపి 

వరంగల్‌,సెప్టెంబర్‌13(జనంసాక్షి):విమోచనను అవహేళన చేస్తున్న టిఆర్‌ఎస్‌ భవిష్యత్‌లో ప్రజలకు సమాధానం చెప్పుకోక తప్పదని బిజెపి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు  అన్నారు. సిఎం కెసిఆర్‌ తక్షణం విమోచన దినోత్సవంపై అధికారిక ప్రకటన చేయాలన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే తెరాస…

కబడ్డీకి గుర్తింపు కోసం కృషి

15న లీగ్‌స్థాయి పోటీలు భూపలపల్లి,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  క్రీడల వలన క్రమశిక్షణ పాటు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని కబడ్డీ అసోసియేషన్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పండుగ శ్రీనివాస్‌ అన్నారు. కబడ్డీకి మళ్లీ ప్రాధాన్యం…

గోదావరి జలాల రాకతో చెరువులకు జలకళ

జనగామ,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  జనగామ ప్రాంతానికి గోదావరి జలాలు చెరువులకు, కుంటలకు తరలిస్తున్నారు. గోదావరి నీరును విడుదల చేయించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వానకాలంలో ప్రతీ గ్రామంలోని చెరువులను గోదావరి నీటితో నింపుతుండటంతోపాటు కాలువల వెంట…

కరువు ప్రాంత చెరువుల్లోకి గోదావరి జలాలు

జనగామ,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :    కరువు ప్రాంతాలను ఆదుకునేందుకే గోదావరి ద్వారా ఎత్తిపోతల పథకాలకు సిఎం కెసిర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు.గోదావరి జలాలు నిరంతరంగా  రావడానికి కంతనపల్లి వద్ద బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సిఎం కెసిఆర్‌ ప్రతి…

 మొక్కలు నాటకపోతే ఉద్యోగాలు ఊడతాయ్‌!

– రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలి –  విూ ఊరి భవిష్యత్‌ విూచేతుల్లోనే – పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు – గట్లనర్సింగాపూర్‌లో 30రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రారంభించిన మంత్రి వరంగల్‌, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) : …

మజ్లిస్‌ భయంతోనే విమోచనకు స్వస్తి

 ప్రజలకు కెసిఆర్‌ సమాధానం ఇవ్వాలి: బిజెపి వరంగల్‌,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) :  టిఆర్‌ఎస్‌ నేతలకు మజ్లిస్‌ భయం పట్టుకుందని, రజాకర్ల పార్టీ అయిన దానికి లొంగిపోయారని వరంగల్‌ బిజెపి నేత ధర్మారావు విమర్శించారు. మున్సిపల్‌  ఎన్నికల ప్రచారంలో విమోచనపై కెసిఆర్‌…