Thursday, 12 November 2026

వరంగల్

సర్కార్‌ బడుల్లోనే చేర్పించండి

గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్చవద్దు జనగామ,మే24(జ‌నం సాక్షి): జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల్లో విద్యార్తులను చేర్చవద్దని డీఈవో  చెప్పారు. ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్పించొద్దని, ఒకవేళ చేర్పిస్తే అందుకు విద్యాశాఖ బాధ్యత వహించదని  తెలిపారు. నిబంధనలు…

31 వరకు ఓటరు నమోదుకు అవకాశం

జనగామ,మే23(జ‌నం సాక్షి): జిల్లాలోని పాలకుర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాలలో ఈనెల 21 నుంచి 30 వరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌  తెలిపారు. 21వ తేదీ నుంచి మొదలైన కార్యక్రమం  31…

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

రెవెన్యూ, వ్యవసాయాధికారులతో ఎమ్మెల్యే సవిూక్ష జనగామ,మే22(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకంలో రెవెన్యూ, వ్యవసాయాధికారులు సమష్టిగా సమన్వయంతో పని చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావు కోరారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆయన ఆయా శాఖల అధికారులు,…

వరంగల్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

వరంగల్‌,మే22(జ‌నం సాక్షి ):  తెలంగాణ రాష్ట్రానికి  సంబంధించిన ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ ర్యాలీ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ప్రారంభమైంది. హన్మకొండలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన ర్యాలీ.. 10 రోజుల పాటు…

ఆటో-కారు డీ : పలువురికి గాయాలు

జనగామ,మే21(జ‌నం సాక్షి): రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారులో ఆటో -కారు ఢీ కొన్న ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ప్రముఖ టీవీ యాంకర్‌ మొహమ్మద్‌ కయిమ్‌ (లోబో) తో పాటు, ఆటోలో ప్రయాణిస్తున్న 7…

బిసిలకు వ్యక్తిగత రుణాలకు  జాబితా

జనగామ,మే21(జ‌నం సాక్షి): ఈ నెల 24నుంచి 26 వరకు బీసీ లబ్దిదారులను వ్యక్తిగత రుణాలకు ఎంపిక చేయనున్నారు. దేవరుప్పుల మండలంలోని 18గ్రామపంచాయతీల పరిధిలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమామహేశ్వర్‌ తెలిపారు. రుణం కావాలని ఇప్పటికే 865 మంది బీసీ…

కాంగ్రెస్‌ విమర్శలను సహించేది లేదు: ఎర్రబెల్లి

జనగామ,మే19(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అధికారం అడ్డుపెట్టుకొని కోట్లకు పడగలెత్తారని, ఇప్పుడు కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలను గుడ్డిగా విమర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు మండిపడ్డారు. రైతుబంధు పథకం విజయం…

తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సిఎం కెసిఆర్‌

రైతుబంధుతో రైతన్నల తలరాత మారనుంది: ఎర్రబెల్లి  జనగామ,మే18(జ‌నం సాక్షి ): సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. సీఎం ముందుచూపుతో రైతుల కష్టాలను దూరం…

రైతుబంధుతో ప్రతిపక్షాల్లో భయంపట్టుకుంది

– డిప్యూటీ సీఎం, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి వరంగల్‌ అర్బన్‌, మే18(జ‌నం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం.. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ పార్టీలకు భయం పుట్టిస్తుందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ…

టీచర్‌ ఇంట్లో భారీ చోరీ

దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహబూబాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): జిల్లా కేంద్రం మహబూబాబాద్‌లో భారీ చోరీ జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ టీచర్‌ ఇంట్లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. టీచర్‌ జడల లక్ష్మీ…