Thursday, 12 November 2026

వరంగల్

రైతులపై విత్తన భారం 

వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఖరీఫ్‌ సాగుకు రాయితీ విత్తనాల ధరలు ఖరారయ్యాయి. అయితే ఇవి భారం మోపనున్నాయని రైతులు అంటున్నారు. ఈ వివరాలను ప్రభుత్వం జిల్లా వ్యవసాయ శాఖలకు పంపించింది. విత్తనాలను మే మూడో వారం నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.…

గతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం: ముత్తిరెడ్డి జనగామ,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి న్నారు. రైతుపెట్టబడి పథకం దేశానికే ఆదర్శం కాబోతున్నదని అన్నారు. మొదటి విడుతగా వానకాలం పంటకోసం ఎకరానికి…

పాఠశాలలు తెరిచే నాటికి డ్రెస్సులు రెడీ

స్థానికంగానే కుట్టించి ఇచ్చేలా అధికారుల చర్యలు వరంగల్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఈ ఏడాది బడులు తెరిచే నాటికే అందుబాటులోకి రానున్నాయి. దుస్తులను కుట్టించే బాధ్యతలను యాజమాన్య కమిటీలకు అప్పగించారు. స్థానికంగా ఉన్న దర్జీలతో కుట్టించి…

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

దళారులను నమ్మి మోసపోవద్దు రైతులకు అధికారుల సూచన జనగామ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులు దళారులను నమ్మి మోస పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం విక్రయించి పూర్తి మద్దతు ధర పొందాలని మార్కెటింగ్‌ అధికారులు  సూచించారు. …

తెలుగు బోధనతో పెరగనున్న అవకాశాలు

ఇదో మహత్తర నిర్ణయమంటున్న భాషాభిమానులు వరంగల్‌,మార్చి30(జ‌నంసాక్షి): బోధనలో తెలుగు తప్పనిసరి చేయడంతో తమిళనాడు రాష్ట్రం మాదిరిగానే తెలంగాణలోనూ మాతృబాష పట్ల పై పెరుగుతుందని పలుఉవరు భాషాభిమానులు అంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వం, ప్రైవేట్‌ పాఠశాలల్లో…

విత్తనసాగుతో లాభాలు పండిస్తున్న రైతులు

వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేలా ఉత్పత్తులు జనగామ,మార్చి30(జ‌నంసాక్షి): చిలుపూరు మండలం పరిధిలో పండిన విత్తనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇక్కడి విత్తనాలు అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. చిలుపూరు మండలంలో సమశీతోష్ణ మండలం కావడంతో ఇక్కడి వాతావారణం విత్తనాల సేకరణ…

గోదావరి జలాలతో చెరువులకు కళ 

జనగామ,మార్చి30(జ‌నంసాక్షి): దేవాదుల పథకంలో భాగంగా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా చిలుపూరు మండలంలోని మల్లన్నగండి రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి  గోదావరి జలాలను మండల కేంద్రంలోని  చెరువుల్లోకి తరలిస్తున్నారు.  చెరువులు గోదావరి జలాలతో నిండడంతో రైతులు ఆనందం…

ఆటోబోల్తా: పదిమంది కూలీలకు గాయాలు

వరంగల్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  నర్సంపేట మండలం సీతారాం తండా వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో.. ట్రాక్టర్‌ను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం…

వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు

– 74కి.విూ పోడవుతో ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం – త్వరలో వరంగల్‌కు మరో ఐదు ఐటీ ప్రాజెక్టులు –  కాజీపేట ఆర్వోబీని నాలుగు లైన్‌ల రోడ్డుగా మారుస్తాం – మెగా టెక్స్‌టైల్‌  ప్రార్క్‌ తో అభివృద్ధి పథంలో వరంగల్‌…

పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం కండి: ఎమ్మెల్యే

వరంగల్‌,జనవరి25(జ‌నంసాక్షి): త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ పిలుపిచ్చారు. కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమై గ్రామాల్లో వార్డుమెంబర్లకు అవసరమైన కార్యకర్తల ఎంపిక, ఓటర్‌లిస్ట్‌…