Wednesday, 11 November 2026

వరంగల్

బాబ్లీ కట్టడాలను కూల్చి వేయాలని తెదేపా ధర్నా

నెల్లికుదురు: మహరాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ కట్టడాలను కూల్చి వేయాలని డిమాండ్‌ చేస్తూ నెల్లికుదురు మండల కేంద్రంలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సోమవారం మండల పార్టీ నాయకులు ధర్నా చేశారు. దీంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో…

కేటీపీపీలో సాంకేతిక లోపం

వరంగల్‌: కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

కేటీపీపీలో సాంకేతిక లోపం

వరంగల్‌: కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

రేపు డీఈవో కార్యాలయం ముందు ధర్నా

మట్టెవాడ, న్యూస్‌టుడే: జిల్లా విద్యాశాఖలోని అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా డెమోక్రటిక్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (డీటీఎఫ్‌) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం హన్మకొండలోని డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు డీటీఎఫ్‌ తూర్పశాఖ అధ్యక్ష కార్యదర్శులు కె.నర్సింహులు, పివి.నర్సింహరెడ్డిలు ఒక…

నీటమునిగిన ఎస్‌డీఎల్‌ యంత్రం

కోల్‌బెల్ట్‌, వరంగల్‌: భూపాలపల్లి ప్రాంతంలోని కేటీకే-2వ గనిలో బోర్‌వెల్‌ నుంచి నీరు రావడంతో ఒకటో సీమ్‌లో ఎన్‌డీఎల్‌ యంత్రం నీట మునిగింది. సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగి యంత్రాన్ని పైకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.

విద్యుత్‌ ఉపకేంద్రంపై రైతుల దాడి

వరంగల్‌ విద్యుత్‌ కోతలను నిరసిస్తూ వరంగల్‌ జిల్లా శాయంపేట విద్యుత్‌ ఉప కేంద్రాన్ని రైతులు ముట్టడించారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగిన రైతులు కార్యాలయంలోకి వెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నేటి నుంచి మేడారం చిన్న జాతర

తాడ్వాయి: వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధ, గురువారాల్లో సమక్మ- సారలమ్మ చిన్న జాతర  జరగనుంది. దీని కోసం పూజారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

వరంగల్‌ డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నిక రద్దు

వరంగల్‌: వరంగల్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ ఎన్నికను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీ ఎన్నికల అధికారిని కూడా ప్రభుత్వం తొలగించింది. మార్చి 7న తిరిగి ఎన్నిక నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ…

వరంగల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస

వరంగల్‌: ఛార్జీల పెంపుపై విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. ఐదు జిల్లాల  ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసుల నిర్బంధం మధ్య విచారణ చేపట్టడంపై చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో విచారణ రెండు సార్లు…