Wednesday, 11 November 2026

వరంగల్

విద్యార్థి అదృశ్యం

చిన్నఎల్లాపురం(గూడూరు),జనంసాక్షి: మండలంలోని చిన్నఎల్లాపురం శివారు బీషకోపల్‌ లైన్‌తండాకు చెందిన బానోత్‌ కృష్ణ్రానాయక్‌ కళాశాలకు వెళ్లి అదృశ్యమైనట్లు తండ్రి బాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్‌ఐ హన్నన్‌ కథనం ప్రకారం కృష్ణ్రానాయక్‌ ఖమ్మంలోని వాగ్దేవి కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం…

అనారోగ్యంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి

మహబూబాబాద్‌ :మండలంలోని రజాల్‌ పేటలో ఎన్‌ఆర్‌ఈజీఎన్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎన్‌. విమల(32) అనారోగ్యంతో మృతి చెందింది. వారంరోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం…

పంటపొలంలోనే పత్తిరైతు ఆత్మహత్య

హసన్‌పర్తి : వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌ గ్రామంలో చల్ల కుమారస్వామి (42) అనే పత్తిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నీరు లేక మూడు ఎకరాల పత్తి ఎండిపోవడంతో పంట చేనులోనే పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు.…

చెక్‌డ్యామ్‌కు గండిపెట్టిన దుండగులు

వరంగల్‌: మొగుళ్లపల్లి పెద్దవాగుపై రూ. 7 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌కు దుండగులు ఈ ఉదయం గండిపెట్టారు దీంతో భారీగా నీరు వృథాగా పోతోంది స్థానికులు గండిపూడ్చేందుకు చర్యలు చేపట్టి నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారమందించారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్థం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా ఘన్‌పూర్‌ మండలం చేర్పూరులో షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్థమైంది. ఈ ప్రమాదంలో రూ. 40 లక్షలు, నలభై తులాల బంగారం, 8 క్వింటాళ్ల బియ్యం, 40 క్వింటాళ్ల పత్తి, ఎల్‌ఐసీ, పొలం కాగితాలు…

అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు వరంగల్‌ కోర్టు ఆదేశం

వరంగల్‌: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని ఓ న్యాయవాది వరంగల్‌ జిల్లా కోర్టును ఆశ్రయించాడు. దీంతో అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు కాజీపేట పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు…

వరంగల్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రేటింగ్‌ చెన్‌ టోర్న మెంట్‌

వరంగల్‌ : ఈ నెల 24 నుంచి 27 వరకు వరంగల్‌లో అంతర్జాతీయ రేటింగ్‌ చెన్‌ టోర్నమెంట్‌ను తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ తెలియజేశారు. ఈ పోటీలను వరంగల్‌లోని హంటర్‌ రోడ్డులో ఉన్న విష్ణుప్రియ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు…

జగన్‌ అక్రమాస్తులను పూర్తిగా జప్తు చేయాలి: నేత నరేందర్‌రెడ్డి

వరంగల్‌ : జగన్‌ అక్రమాస్తులను పూర్తిగా జప్తు చేయాలని తెదేపా అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అక్రమాస్తులను దర్యాప్తు సంస్థలు ఓవైపు జప్తు చేస్తుంటే.. జగన్‌ విడుదల కోసం వైకాపా నేతలు కోటి సంతకాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని…

ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనున్న చంద్రబాబు పాదయాత్ర

వరంగల్‌ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర నేడు వరంగల్‌ జిల్లాలో ముగిసి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనుంది. వరంగల్‌ జిల్లాలో నేడు పదకొండ రోజు యాత్రను చంద్రబాబు నర్సింహిలపేట నుంచి ప్రారంభించనున్నారు. బకరూపులతండా,…

వరంగల్‌ జిల్లాలో నేడు ఏడో రోజు పాదయాత్ర

వరంగల్‌ : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం పాదయాత్ర వరంగల్‌ జిల్లాలో ఏడో రోజుకు చేరింది. నేటి యాత్ర సంగెం మండలం తిమ్మాపూర్‌లో ప్రారంభం కానుంది. గాంధీనగర్‌, తీగరాజుపల్లి, శ్రీనగర్‌క్రాస్‌, కొంకపాక క్రాస్‌,…