Wednesday, 11 November 2026

వరంగల్

వరంగల్‌ ఎంజీఎంలో మరో బాలిక మృతి

వరంగల్‌: జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో మరో బాలిక మృతి చెందినతి. సీర్పూర్‌ కాగజ్‌నగర్‌కు చెందిన మౌనిక ఆసుపత్రిలో మృతి చెందినది.

ఎంజీఎంలో మరో చిన్నారి మృతి

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతున్నాయి. పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడెళ్ల బాలుడు నాగరాజు ఈ ఉదయం మృతి చెందాడు. దీంతో నిన్న రాత్రి నుంచి ఆసుపత్రిలో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. పిల్లల…

వరంగల్‌లో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం

వరంగల్‌: హన్మకొండ సమ్మయ్యనగర్‌లో గుడిసెల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ భూముల్లో వెలిసిన గుడిసెల తొలగింపునకు ఈ ఉదయం అధికారులు చర్యలు చేపట్టారు. అయితే స్ధానికులు అధికారులను అడ్డుకొని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇక్కడ ముందుజాగ్రత్త చర్యగా…

భూపాల్‌పల్లిలో విద్యుత్‌ కొరతతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌

వరంగల్‌: విద్యుత్‌ కొరతతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌ పడింది. విద్యుత్‌ కోత కారణంగా భూపాల్‌పల్లి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదు బొగ్గు గనుల్లో అధికారులు ఉత్పత్తిని నిలిపివేశారు. కొందరు కార్మికులు కూడా ఇంకా గనుల్లోనే చిక్కుకుని ఉన్నారని…

తాగి వేదిస్తున్నాడని కన్నా కొడుకును చంపిన కన్నతల్లి

వరంగల్‌: తాగి వేదిస్తున్నాడని కన్న కొడుకును హత్యచేసి సెప్టిక్‌ట్యాంక్‌లో పడెసిన ఘటన జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పోతుగల్లులో ఈ సంఘటన చోటుచేసుకుంది. 10రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు ధర్యాప్తు చేస్తున్నామనా…

ఖిలాషాపూర్‌ విద్యుత్‌ ఉప కేంద్రంలో పర్నిచర్‌ ధ్వంసం

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలోని ఖిలాపూర్‌ విద్యుత్‌ ఉపకేంద్రంలో రైతులు పర్నిచర్‌ ధ్వంసం చేశారు. ఈ రోజు రైతులు  ఖిలాపూర్‌ విద్యుత్‌ ఉపకేంద్రం ముట్టడించినారు విద్యుత్‌ కోతలకు నిరసనగా వారు  పర్నిచర్‌ ధ్వంసం చేశారు.

ఎంజీఎంలో మరో శిశువు మృతి

వరంగల్‌: ఎంజీఎంలో శిశువుల మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో అనారోగ్యంతో 3 రోజుల పసికందు శుక్రవారం ఉదయం మృతి చెందింది, రెండు రోజుల వ్యవధిలో ఈ ఆసుపత్రిలో నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోవడవంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.

వరంగల్‌లో డెంగ్యూ విజృంభణ

వరంగల్‌: డెంగ్యూ మహమ్మారి మళ్లీ విజృంభించింది. తొర్రూరు మండలం బొమ్మకల్‌లో డెంగ్యూ ప్రబలండంతో 70 మంది తీవ్ర అస్పస్థతకు గురయ్యారు. వీరంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. అయినా ప్రభుత్వా వైధ్యాధికారులు పట్టించుకోవడం లేదని బాధితుల బంధువులు ఆరోపించారు.

వరంగల్‌ ఎంజీఎంలో శిశువు మృతి

వరంగల్‌: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో 16 రోజుల పసికందు మృతిచెందింది. వెంటిలేటర్‌ కొరత కారణంగానే శిశువు మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు బంద్‌: వరంగల్‌ కలెక్టర్‌ నిర్ణయం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై కలెక్టర్‌ ఆంక్షలు విధించారు. విద్యుత్‌ సంక్షోభ పరిస్థితుల్లో ఏసీలు వినియోగించరాదంటూ కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు జారీచేశారు.