Tuesday, 24 November 2026

జాతీయం

మహారాష్ట్రలో రైతుల ఆందోళన ఉద్రిక్తంత

మహారాష్ట్రలో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కళ్యాణ్‌   లో భూసేకరణను వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లమీదకు వచ్చారు. థానే-బద్లాపూర్‌   నేషనల్‌  హైవేపై దిగ్భదించారు. పోలీసులు అన్నదాతలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది.  పోలీస్ …

హార్థిక్‌ పటేల్‌ అరెస్టు

భోపాల్‌,జూన్‌13(జనంసాక్షి): పటేల్‌ ఉద్యమకారుడు హార్దిక్‌ పటేల్‌ అరెస్టయ్యాడు. మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు చోటుచేసుకున్న మాంద్‌సౌర్‌ ప్రాంతానికి హార్దిక్‌ వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.…

ఏకాభిప్రాయానికి కృషి చేస్తాం

– రాష్ట్రపతి అభ్యర్థిపై మొదలైన కసరత్తు న్యూఢిల్లీ,జూన్‌ 13(జనంసాక్షి): రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. సోమవారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అభ్యర్థి ఎంపిక కోసం రంగంలోకి…

మృగాడికి బుద్ధిచెప్పిన యువతి..!

తిరువనంతపురం: తనను అత్యాచారం చేసేందుకు యత్నించిన వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొన్న యువతి అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన కేరళలోని కోళ్లామ్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆ వివారాలిలా ఉన్నాయి.. కోళ్లామ్‌లోని పద్మనలో 23 ఏళ్ల యువతి తన…

సంఘ్‌పరివార్‌ కుట్రల్ని తిప్పికొడతాం

  – లాలూప్రసాద్‌యాదవ్‌ పాట్నా,మే 19(జనంసాక్షి): బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పై రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలను తిప్పికొడతామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం…

ప్రధానితో సచిన్‌ భేటీ

న్యూఢిల్లీ,మే 19(జనంసాక్షి): క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. వచ్చే వారం తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘సచిన్‌-ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా వివరాలను ఈ సందర్భంగా ప్రధానికి…

మిశ్రాపై క్రిమినల్‌, పరవునష్టం కేసులు

న్యూఢిల్లీ,మే 19(జనంసాక్షి): మాజీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్‌ మిశ్రాపై దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు. మిశ్రాతో పాటు భాజపా-ఎస్‌ఏడీ ఎమ్మెల్యే మన్‌జిందర్‌ ఎస్‌ సిశ్రాపై దిల్లీలోని…

యుద్ధానికి సిద్ధంకండి

– అభిమానులకు రజనీకాంత్‌ పిలుపు చెన్నై,మే 19(జనంసాక్షి):తమిళ రాజకీయాల్లో సంచలనం కలగబోతుందా? రజనీ రాజకయీఆల్లోకి రాబోతున్నాడా? అంటే అవునని ఆయనే పరోక్షంగా అంగీకరించారు. రాజకీయాల్లోకి రావాలన్న రజనీకాంత్‌ ఆంతరంగం బయటపడింది. ఇందుకు ఆయన స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. ప్రస్తుతం…

విద్య,వైద్య సేవలకు జీఎస్టీ మినహాయింపు

శ్రీనగర్‌,మే 19(జనంసాక్షి): కీలక రంగాలైన విద్య, ఆరోగ్య సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. శ్రీనగర్‌ లో శుక్రవారం జరిగిన రెండో రోజు సమావేశంలో కౌన్సిల్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సేవల పన్నులపై…

భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య

నాసిక్ :కట్టుకున్న భార్య, అత్తమామలు తనను మానసికంగా, శారీరకంగా విపరీతంగా వేధించడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఓ అమాయక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. నాసిక్ సమీపంలోని ఓఝార్ టౌన్‌షిప్‌కు చెందిన సంతోష్ పవార్ (32) తన భార్య చేతిలో తరచు…