పరిశుభ్రతపై ర్యాలీ
విజయనగరం,ఆగస్ట్25(జనం సాక్షి): పార్వతీపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ అధికారులు పరిసరాలు-పరిశుభ్రత ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వనం-మనం, పరిసరాలు-పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా శనివారం మున్సిపల్ అధికారులు, మునిసిపల్ డివిఎంఎం ఉన్నత పాఠశాలవిద్యార్థులు కలిసి పాఠశాల నుంచి ర్యాలీగా…


