Thursday, 26 November 2026

సీమాంధ్ర

నీటిలో పడి తడిచిన ఉపాధి కూలీల డబ్బు

కాకినాడ,జూలై17(జ‌నం సాక్షి):ఉపాధి కూలీలకు పెన్షన్‌ ఇచ్చేందుకు తీసుకొస్తున్న డబ్బు ఉన్న బ్యాగు ప్రమాదవశాత్తూ నీటిలో పడింది. దీంతో తడిచిన డబ్బును స్థానికులు, అధికారులు ఆరబెట్టే పనిలో మునిగారు. ఐ. పోలవరం మండలం వద్ద పోస్టు మాస్టారు పోతుల నాగేశ్వరరావు…

రాజు హత్య కేసును చేదించిన పోలీసులు

బావమరిదే హంతకుడని నిర్ధారణ విజయవాడ,జూలై17(జ‌నం సాక్షి): సత్యనారాయణపురం రైల్వే ఇనిస్టిట్యూట్‌లో రైల్వే గ్యాంగ్‌మెన్‌ రాజు హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యకు గల కారణాలను వివరించిన డీసీపీ నవాబ్‌ జాన్‌.. కుటుంబ కలహాల వల్లే రాజు హత్యకు…

టిడిపిని దెబ్బతీయడమే బిజెపి లక్ష్యంగా ఉంది: డొక్కా

అమరావతి,జూలై17(జ‌నం సాక్షి): అబద్ధాలతో ప్రజలను ఎలా నమ్మించాలనే విషయమై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కన్నా లక్ష్మీనారాయణ మెమోరాండం రూపంలో ఇచ్చారని టీడీపీ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని చూపడానికి బీజేపీ…

ప్రత్యేక హోదా కాంగ్రెస్‌కే సాధ్యం:రఘువీరా విజయనగరం,జూలై17(జ‌నం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌…

తిరుపతి రెవెన్యూ కార్యాలయంలో తనిఖీలు

తిరుపతి, జులై17(జ‌నం సాక్షి) : స్థానిక నివాసుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ అధికారులు మంగళవారం రెవెన్యూ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  చిత్తూరు జిల్లా, తంబల్లపల్లి తాలూకా, బి.కొత్తకోట పట్టణంలోని సర్వే నెంబర్‌ 466 లో 2 ఎకరాల…

జబర్దస్త్‌ నటుడి లొంగుబాటు

తిరుపతి,జూలై17(జ‌నం సాక్షి): టాస్క్‌ ఫోర్స్‌ పోలీస్టేషన్‌లో జబర్దస్త్‌ నటుడు హరి మంగళవారం లొంగిపోయాడు. న్యాయవాదితో కలిసి టాస్క్‌ ఫోర్స్‌ కార్యాలయానికి చేరుకున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణాలో గత కొన్నిరోజుల ముందు హరిపై టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు కేసు నమోదు…

ఉచిత వైద్యశిబిరంలో వస్త్రదానం

చిత్తూరు,జూలై17(జ‌నం సాక్షి): చిత్తూరు నగరి నియోజకవర్గం 26వ గురుపాద వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నగరి ఆది పరాశక్తి ఆధ్యాత్మిక సంస్థ తరుఫున ఆలయ నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని నగరి కస్తూరి కళ్యాణమండపంలో…

అసభ్య సన్నివేశాలపై విద్యార్థుల ఆందోళన

కడప,జూలై17(జ‌నం సాక్షి): ఓ చిత్రంలోని అసభ్యకర సన్నివేశాలను తొలగించాలని మంగళవారం జమ్మలమడుగులో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు నిరసన చేశారు. యువతను చెడుద్రోవ పట్టించే ఆర్‌ఎక్స్‌ 100 సినిమాలో అసభ్యకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆ చిత్రానికి సంబంధించిన…

యువకుడి సాహసం..అభినందించిన పోలీసులు

కడప,జూలై17(జ‌నం సాక్షి): ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని ఎఎస్‌ పేట మండలం రాజవోలు గ్రామంలో సఓమవారం జరిగిన గ్యాస్‌ సిలిండర్‌ అగ్ని ప్రమాదం సంఘటనలో సమయానికి స్పందించి గ్యాస్‌ సిలిండర్లను బయటకు తెచ్చి పెను ప్రమాదం నుంచి కాపాడిన అదే…

పడవ బోల్తా బాధితులకు అండగా ఉంటాం

– గాలింపులో ఎలాంటి ఫలితం దక్కలేదు – మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు సాయం అందిస్తాం – కోనసీమలో అవసరమైన అన్ని గ్రామాలకు ఇంజిన్‌ బోట్లు ఏర్పాటు చేస్తాం – ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప పశువుల్లంక, జులై17(జ‌నం…