కుటుంబ కలహాలతో మాజీ యాంకర్ ఆత్మహత్య
అనుమానాస్పద కేసుగా నమోదు: దర్యాప్తు విజయవాడ,జూన్18(జనం సాక్షి): కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామపరిధిలో ఎంబీఎంఆర్ కాలనీలో ఓ మాజీ యాంకర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా…



