విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం బాసట
ఐదులక్షల సాయం ప్రకటించిన సిఎంజగన్ ఘటనను సిఎం జగన్కు వివరించిన మంత్రులు అమరావతి,మార్చి5 (జనం సాక్షి): విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో పాముకాటుకు గగురై మరణించిన విద్యార్థికుటుంబానికి ప్రభుత్వం…






