Tuesday, 3 November 2026

రెండు లారీలు ఢీ.. ఒకరి దుర్మరణం

నెల్లూరు :రెండు లారీలు ఢీకొని ఒకరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా నాయుడు పేట మండలం అయ్యప్పరెడ్డి పాలెంలో చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *