Tuesday, 3 November 2026

బాణాసంచా పేలి ఐదు మంది సజీవదహనం..

విశాఖపట్టణం : గోకులపాడులో బాణాసంచ తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *