కేశవదాస్పాలెంలో గ్యాస్ లీక్
పశ్చిమగోదావరి, మార్చి 28 : పశ్చిమ గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాస్పాలెంలో కేవీ 6 పైపులైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అయింది. ఈ సంఘటనతో వెంటనే అప్రమత్తమైన అధికారులు లీక్ అవుతున్న గ్యాస్ను అదుపు చేశారు.
పశ్చిమగోదావరి, మార్చి 28 : పశ్చిమ గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాస్పాలెంలో కేవీ 6 పైపులైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అయింది. ఈ సంఘటనతో వెంటనే అప్రమత్తమైన అధికారులు లీక్ అవుతున్న గ్యాస్ను అదుపు చేశారు.
కడప మార్చి 28 : కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాస్వామికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు, ముత్యాలతలంబ్రాలను సమర్పించారు. ఒంటిమిట్టలో ధ్వజారోహణం వైభవంగా సాగింది. రాములవారి కళ్యాణోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
తిరుపతి : తిరుమల శ్రీనివాసుడి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేశారు.
గుంటూరు : అడవిపల్లెపాడులో విద్యుత్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వెంకట్రావు అనే వ్యాపారి అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. రూ. 3.44 కోట్ల జరిమాన విధించారు. 34 ఎకరాల్లో ఉన్న రొయ్యల…
కాకినాడ : కోటనందూరులో దారుణం చోటు చేసుకుంది. హుదూద్ తుపాన్ సమయంలో సాయం చేస్తానని ఓ యువతిపై పాస్టర్ అత్యాచారం జరిపాడు. యువతి గర్భం దాల్చడంతో ఈ ఘటన బయటపడింది. పీఎస్ లో కేసు నమోదైంది. పాస్టర్ పరారీలో…
విజయనగరం, మార్చి 27 : విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో మగశిశువు మాయం అయింది. గంట్యాడ మండలం మధుపాడకు చెందిన లక్ష్మీ దగ్గర నుంచి శిశువును దుండగులు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా, మార్చి 27 : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలనులో భర్తను చంపిన భార్య ఉదంతం ఒకటి జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య భర్తను చంపిందని పోలీసులు చెప్పారు. కేసును పోలీసులు విచారిస్తున్నా
బత్తలపల్లి (అనంతపపురం): వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణహత్యకు గురైన సంఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని మాల్యవంతం గ్రామంలో బుధవారం జరిగింది. మాల్యవంతం గ్రామానికి చెందిన గజ్జెల కుళ్లాయప్ప(38) గ్రామంలోని…
రాయచూరు రూరల్(అనంతపురం) : పెళ్లంటే నూరేళ్ల పంట అనే సామెతకు వ్యతిరేకంగా పారిపోయిన వరుడితో తిరిగి పెళ్లి జరిగిన వైనం అనంతపురం జిల్లా రాయచూరు తాలూకాలో జరిగింది. బుధవారం తాలూకాలోని మంచాలపూర్ హూవిన ఆంజినేయ స్వామి తాలూకాలోని కొత్తదొడ్డికి…
విశాఖ:నగరంలోని ఆంధ్రా యూనివర్శిటీలో డిగ్రీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బొద్దా రమేష్బాబు మెమోరియల్ కాలేజీ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేశామని ఏయూ వీసీ చెప్పారు. ప్రశ్నాపత్రం లీకేజీపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని వీసీ పేర్కొన్నారు.