Tuesday, 3 November 2026

ఒంటిమిట్టలో కోదండరామస్వామికి ముత్యాల తలంబ్రాలు

blbiz6e7కడప  మార్చి 28 : కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాస్వామికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు, ముత్యాలతలంబ్రాలను సమర్పించారు. ఒంటిమిట్టలో ధ్వజారోహణం వైభవంగా సాగింది. రాములవారి కళ్యాణోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *