Wednesday, 25 November 2026

సీమాంధ్ర

కలుషిత ఆహారం తిని 20మందికి అస్వస్థత

అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుడిబండ మండలం వీరజనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్లో కలుషిత ఆహారం తిన్న  20 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో వారికి వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించాయి. దాంతో బాధితులను…

రైస్ మిల్ నిర్వాహకులు అరెస్ట్

కదిరి(అనంతపురం): చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ నిర్వాహకులు కిశోర్, రెడ్డెప్పలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు పలు జిల్లాల్లో రైతులు, మిల్లర్ల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మోసం చేశారు. ఇటీవల అనంతపురం జిల్లా…

విజయవాడ సత్యనారాయణపురంలో ఉద్రిక్తత

విజయవాడ:సత్యనారాయణపురంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. భువనేశ్వరీ పీఠం ఆధీనంలోని సీతారామకళ్యాణ మండపాన్ని దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆర్డర్ లేకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారని పలు బ్రాహ్మణ సంఘాలు అడ్డుకునేందుకు యత్నించాయి. దీంతో పలువురు బ్రాహ్మణ సంఘాల నేత…

యువకుని అనుమానాస్పద మృతి

 అనంతపురం: అనంతపురం జిల్లాలోని సోమనదేపల్లి మండలం రేణుకానగర్ ప్రాంతానికి చెందిన చంద్రమౌళి అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. వివరాలు…శుక్రవారం ఉదయం పొలంలోని విశ్రాంతి గదిలో చంద్రమౌళి నిర్జీవంగా పడి ఉండడాన్ని ఆయన తండ్రి గుర్తించి పోలీసులకు…

సింహాచలం దేవస్థానం వద్ద చిరుత మృతదేహం

విశాఖ, (మార్చి26) : సింహాచలం అప్పన్న సన్నిధిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే సంఘటన జరిగింది. సింహాచలం దేవస్థానం  గజపతిసత్రం వెనుక భాగంలో చిరుతపులి మృతదేహం లభ్యమైంది. దీంతో, ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుతపులులు, క్రూర జంతువులు  సంచరిస్తున్నాయనే…

విశాఖలో డిగ్రీ ప్రశ్నపత్రం లీక్‌

విశాఖపట్టణం,మార్చి26  (జ‌నంసాక్షి) :విశాఖలో ఇవాళ కూడా డిగ్రీ ప్రశ్నపత్రం లీకైంది. మధ్యాహ్నం జరగాల్సిన భౌతికశాస్త్రం ప్రశ్నపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. ప్రశ్నపత్రాలను డబ్బులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ముందుగానే ప్రశ్నపత్రాలు చేరుతున్నట్లు సమాచారం.…

నవ వధువు అనుమానాస్పద మృతి

విజయవాడ,మార్చి26 (జ‌నంసాక్షి) : కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె గుండెపోటుతో మరణించిందని అత్తింటి వారు అన్నారు. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు …

పరీక్ష హాలులో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

విజయవాడ,మార్చి26  (జ‌నంసాక్షి) :  ఓ విద్యార్థి ఎగ్జామ్‌హాల్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరులో గురువారం ఉదయం చోటుచేసుకుంది.  కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన అనంతసాయి తిరువూరులో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో వోకేషనల్‌ కోర్సు మొదటి…

స్పీకర్‌కు క్షమాపణ చెప్పిన వైసీపీ సభ్యులు

హైదరాబాద్‌, మార్చి 26 : సభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ వైసీపీ సభ్యులు స్పీకర్‌కు క్షమాపణ చెప్పారు. తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటామని సభ్యులు తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్‌ మాట్లాడుతు తప్పు చేస్తే ఒప్పుకుంటామని,తప్పులు జరిగి…

కొడుకు కొట్టాడని ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు..

గుంటూరు:మురికిపూడిలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు కొట్టాడనే మనస్తాపంతో పొలంలో పురుగుల మందు తాగి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.