Tuesday, 3 November 2026

విద్యుత్ చౌర్యం..రూ.3.44 కోట్ల జరిమాన..

గుంటూరు : అడవిపల్లెపాడులో విద్యుత్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వెంకట్రావు అనే వ్యాపారి అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. రూ. 3.44 కోట్ల జరిమాన విధించారు. 34 ఎకరాల్లో ఉన్న రొయ్యల చెరువుకు హై టెన్షన్ వైర్ల నుండి అక్రమంగా విద్యుత్ ను వినియోగిస్తున్నాడు. ఏడాది కాలంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు అంచనా వేశారు. కానీ యజమాని పరారీలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *