Tuesday, 3 November 2026

యువతిని గర్భవతిని చేసిన పాస్టర్..

కాకినాడ : కోటనందూరులో దారుణం చోటు చేసుకుంది. హుదూద్ తుపాన్ సమయంలో సాయం చేస్తానని ఓ యువతిపై పాస్టర్ అత్యాచారం జరిపాడు. యువతి గర్భం దాల్చడంతో ఈ ఘటన బయటపడింది. పీఎస్ లో కేసు నమోదైంది. పాస్టర్ పరారీలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *