చంద్రబాబు పట్టువస్ర్టాలు సమర్పించకూడదు : ఉత్తరాంధ్ర సాధుపరిషత్
విజయనగరం, మార్చి 22 : చంద్రబాబుకు పురిటిమైలు ఉందని, కాబట్టి ఒంటిమిట్టలో శ్రీరామచంద్రుడికి పట్టవస్ర్తాలు సమర్పిండం అపచారమని ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. శాస్త్ర సమ్మతం కాని ఒంటిమిట్లను ఎంపిక చేశారనడానికి ఇదో నిదర్శనమని ఆయన…
