Wednesday, 4 November 2026

నెల్లూరు జిల్లాలో వివాహిత ఆత్మహత్య

నెల్లూరు, మార్చి 22 : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని వరికుంటపాడు మండలం చెరువుపల్లెకు చెందిన ఫకీరమ్మ కుటుంబ కలహాలతోపాటు ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *