Thursday, 5 November 2026

మంత్రి పల్లె ఇంటి ఎదుట సీపీఐ నిరసన..

అనంతపురం : మంత్రి పల్లె రఘునాథ్ ఇంటి వద్ద సీపీఐ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రికి సీపీఐ నేత రామకృష్ణ వినతిపత్రం సమర్పించారు. కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అసెంబ్లీలో అనంతపురం కరువుపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *