Wednesday, 25 November 2026

సీమాంధ్ర

బాలికల హాస్టల్‌ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం

కర్నూలు, మార్చి 18 : కర్నూలు జిల్లా పాణ్యం మండలం నిరవాడ బాలికల హాస్టల్‌లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినులు రేష్మ, రాణిలు అదృశ్యమయ్యారు. విద్యార్థినుల అదృశ్యంపై వారి తల్లిదండ్రులు హాస్టల్‌ ఎదుట ధర్నా చేశారు.

విశాఖలో 30కేజీల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం, మార్చి 18: జిల్లాలోని మాడుగుల మండలం, గరికబండ చెక్‌పోస్టు దగ్గర 30 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గరికబండ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపడుతుండగా ఆటోలో గంజాయి తరలిస్తుండడాన్ని పోలీసులు గమనించి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న…

ఏపీ అంగన్‌వాడీల ఆందోళన ఉద్రిక్తం

ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ కార్యకర్తల ఛలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. వేతనాలు పెంచాలంటూ ఏపీ అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సుందరయ్య పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లడానికి చూసిన వారిని అదుపులోకి…

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

విజయనగరం : విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని మెరకముడిదాం మండలం, గర్భాం గ్రామంలో ఉన్న ఆంధ్ర పెర్రో ఎలైలస్ కంపెనీలో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలోని ట్రాన్స్‌పార్మర్‌లో మంటలు చెలరేగాయి. దాంతో…

తిరుమలలో సాధారణ రద్దీ

 మంగళవారం, 17 మార్చి 2015 (జ‌నంసాక్షి):  తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 66,717 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం…

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

విజయనగరం : లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గోర్ల మండలం కెల్ల గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాలు..కెల్ల గ్రామ వీఆర్వో కె. రామారావు రైతులకు పాస్ పుస్తకాలు అందించేందుకు…

భార్యను నరికిన భర్త

కొత్తపల్లి : ఎల్లప్పుడూ తన క్షేమం కోరే అర్ధాంగిని కత్తిపీటతో నరికి చంపబోయాడు ఓ కిరాతకుడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం… మూలపేట…

గొర్రెలమందపై చిరుత దాడి

అనంతపురం: అనంతపురం జిల్లా రొద్దం మండలం పెదకోడిపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెలమందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో పలు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. చిరుత దాడితో గొర్రెల కాపరులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

కర్నూలుజిల్లాలోని జిందాల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

కర్నూలు, మార్చి 16: జిల్లాలోని గడివేముల దగ్గర ఉన్న జిందాల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా పాత కేబుల్‌ వైర్లు‌ తగలబడినట్లు తెలిసింది. అంతేకాకుండా అక్కడ నిల్వ ఉంచిన  డ్రమ్ములు కూడా కాలి బూడిదైనట్లు…

బాలికపై అత్యాచారయత్నం

విశాఖ జిల్లా:  విశాఖ జిల్లా ఆనందపురంలో ఓ బాలికపై ప్రసాద్‌ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుపై నిబందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.