Friday, 6 November 2026

బాలికపై అత్యాచారయత్నం

విశాఖ జిల్లా:  విశాఖ జిల్లా ఆనందపురంలో ఓ బాలికపై ప్రసాద్‌ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుపై నిబందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *