గుంటూరులో మాజీ రాష్ట్రపతి కలాం..
గుంటూరు : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం.. రమేశ్ కార్డియాలజి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆదివారం గుంటూరు వచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ…

