Friday, 6 November 2026

బాలికల హాస్టల్‌ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం

కర్నూలు, మార్చి 18 : కర్నూలు జిల్లా పాణ్యం మండలం నిరవాడ బాలికల హాస్టల్‌లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినులు రేష్మ, రాణిలు అదృశ్యమయ్యారు. విద్యార్థినుల అదృశ్యంపై వారి తల్లిదండ్రులు హాస్టల్‌ ఎదుట ధర్నా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *